ఛీ… ఉపాధ్యాయుడి పాడుపని
ఓ విద్యార్థినిపై చిల్లర చేష్టలు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు పోలీసుల అదుపులో కీచక టీచర్ సామాజికసారథి, అచ్చంపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువులు పక్కదారిపడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన వారు పాడు పనులను పాల్పడుతున్నారు. అచ్చంపేటకు చెందిన సిధార్థ మహాదేవ్ అలియాస్ పర్వతాలు మున్ననూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థినులతో…








