“హెల్మెట్ పెట్టుకుని నడుపుతాం”.. డ్రైవర్ షాకింగ్ సమాధానం
మార్కాపురంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి సుమారు 9:45 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు మార్కాపురం నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సి ఉంది. కోర్టు కూడలి వద్ద బస్సులో ఎక్కేందుకు వచ్చిన సుమారు 36…















