మాస్ మహరాజా రవితేజ కొత్త చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫస్ట్ లుక్ డిఫరెంట్‌గా విడుదలయ్యింది. మూడు ఆసు పేక ముక్కలపై మూడు విభన్నమైన వేషాలతో ఉండగా, నాలుగో ముక్కపై ముగ్గురి నీడలుండేలా పోస్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇలియానా హీరోయిన్గా నటిస్తోంది. వెంకీ, దుబాయ్ శీను లాంటి సూపర్‌హిట్ చిత్రాలు రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో రావడంతో అమర్ అక్బర్ ఆంటోనీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ …
#











