మెగాస్టార్ సినిమా ఛాన్స్ త్రిష ఎందుకు మిస్సయింది..?
@megastarchiranjeevi @trishtrashers @trisha #trishakrishnan #nayakimovie #nayaki #koradanews #korada మెగాస్టార్ సినిమా ఛాన్స్ త్రిష ఎందుకు మిస్సయింది..?
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్స్ కొరత వెంటాడుతున్న సంగతి తెలిసిందే. త్రిష, నయనతార, శ్రియ, అనుష్క లాంటి ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ ఉన్నా చిరుకు ఈ సమస్య తప్పలేదు. నయన్ తన సినిమాల్లో ఫుల్లు బిజీ. ఇక శ్రియ అయితే లేటెస్ట్ గా బాలయ్య వందో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అనుష్క కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ కథలతో ఖాళీ లేకుండా పనిచేస్తోంది. ఇక మిగిలింది త్రిష.…
View On WordPress











