నితిన్‌కి క్లాస్ పీకిన నాగ్
నితిన్‌కి క్లాస్ పీకిన నాగ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున పక్కా బిజినెస్‌మేన్. ప్రతి విషయంలోనూ కాలిక్యూలేటెడ్ మైండ్. హీరోగా, నిర్మాతగా ఆయన చాలా పర్ఫెక్ట్. తాజాగా తన కొడుకు అఖిల్ సినిమా విషయంలో నితిన్‌కి నాగ్ క్లాస్ పీకాడని సమాచారం.
హీరో కమ్ ప్రొడ్యూసర్ నితిన్ నిర్మిస్తోన్న చిత్రంతో అక్కినేని అఖిల్ తెరంగేట్రం చేస్తోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ వెటరన్ హీరో…
View On WordPress









