‘నా లైఫ్ డేంజర్లో ఉంది.. కాపాడండి’.. సీఎంను వేడుకున్న డైరెక్టర్
‘నా లైఫ్ డేంజర్లో ఉంది.. కాపాడండి’.. సీఎంను వేడుకున్న డైరెక్టర్
[ad_1]
శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శలు, హెచ్చరికలతో హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన చిన్న కూతురిని రేప్ చేస్తామంటూ సోషల్మీడియాలో కొందరు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై విజయ్ సేతుపతి ఆవేదన వ్యక్తం చేయడంతో పలువురు ఆయనకు…
View On WordPress









