నవ్వండి .. నవ్వండి.. నవ్విన నాప చేనే పండుతుంది... అనే సామెత మీకు తెలియక పోవచ్చును, కానీ, నిజ్జంగానే, కమెడియన్ అలీకి త్వరలో నామినేటెడ్ పోస్టు
నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫైల్ మీద పోస్ట్ రాసి, సంతకం పెట్టడం మాత్రమే మిగిలుందని, అంటున్నారు. అయితే ఒక్క ఆలీకేనా ఈ అదృష్టం అంటే, కాదుట, అలీకంటే ఎక్కువగా జగన్ రెడ్డిని భుజాన మోసే, పోసాని కృష్ణ మురళీకి కూడా నామినేటెడ్ పోస్టు ఖాయమని... for more info visit teluguone.com












