ఈ రోజు అన్నదాత సుఖీభవ పుట్టిన రోజు సందర్భంగా కార్యక్రమం దీవిస్ అవినాష్ స్నేహితులు ఎం. గోపయ్య గారు పుట్టిన రోజు కావున వారు కైండ్ హార్ట్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా భీమిలి మండలం మంగమరి పెట లో గల వరిజా అంధుల ఆశ్రమం లో వున్న పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది వారి మధ్య కేక్ కాట్టింగ్ చేసి పిల్లలకు తినిపించడం జరిగింది.వారికి వారి కుటుంబ సభ్యులకు మా సంస్థ సభ్యులు అందరి తరుపున పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాగే మరెంతో మందికి మీసేవ సహాయ సహకరాలు ఆహారం ఏర్పాటు చేయలని కోరుకుంటూ ధన్యవాదములు. Kind heart love foundation tagarapuvalasa 8074493030.












