ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇంకా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయకపోవటం ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే కు ఇబ్బంది కలిగించింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారమే చెయ్యకుండా ఎలా హాజరయ్యారని టీఆర్ ఎస్ నాయకులు వ్యతిరేకించారు.Tandoor MLA pilot Rohith Reddy Fires on TRS leaders
andoor MLA pilot Rohith Reddy Fires on TRS leaders














