మండలంలోని పెద్దమడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బోనగిరి నర్సింహాతో పాటు మరో తొమ్మిది మంది టీఆర్ఎస్ కార్యకర్తలను సస్పెండ్ చేసినట్లు ఆపార్టీ గ్రామ అధ్యక్షుడు నారెడ్డి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. Breaking News : TRS Leaders suspended
Breaking News : TRS Leaders suspended







