పద్మావతి సినిమాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
supreme-court-says-cant-ban-padmavati-movie #padmavati #supremecourt #rejects #ban #plea #sanjayleelabhansali #deepikapadukone #rajputkarnisena #cantban #koradanews
పద్మావతి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సినిమా. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ మూవీ.. షూటింగ్ సమయం నుంచే వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, రాణి పద్మావతిని కించపరిచారని, రాజ్ పుత్ ల మనోభావాలు దెబ్బతీశారని రాజ్ పుత్ కర్ని సేన ఆరోపిస్తోంది. పద్మావతి సినిమాను విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తోంది. సినిమాను విడుదల చేస్తే…
View On WordPress










