ఈరోజు విదేశాల్లో ఉన్నవారి సమస్యలు పూర్తిగా తెలుసుకుని మరియు టీవీ9 వచ్చిన కథనం ప్రకారం వారికి నెల 15 రోజుల్లో వారిని ఇండియా పంపించే విధంగా ఏర్పాటు చేస్తామని APNRTS వారు తెలియజేశారు ఎవరైనా విదేశాల్లో ఉండి అనారోగ్యపరంగా ,ఏజెంట్లు పరంగా ఇబ్బంది పడితే దయచేసి మాకు తెలియజేయండి మిమ్మల్ని క్షేమంగా స్వదేశానికి పంపిస్తాము. APNRTS #sahadevtadi https://www.instagram.com/p/CmhMdJmvnaQ/?igshid=NGJjMDIxMWI=











