రేవంత్‌పై పొంగులేటి సుధాకర్ రెడ్డి సెటైర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఎదిగారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. భవిష్యత్ ప్రశ్నార్థకం అవడంతో కాంగ్రెస్ నేతలకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.










