యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు
11-2-2023 (ఆదివారం) కార్యక్రమం వివరాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం 10.30 – ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం. 10.40 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన. 10.50 – ఇచ్చాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి బెందాళం అశోక్ ప్రసంగం. 10.55 – శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం. 11.15 – ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి. 11.25 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత. 11.28 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్. 11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ. 12.30 – యువనేత లోకేష్ పలాస నియోజకవర్గానికి చేరిక. 12.30 – పలాస మండలం కేదారిపురం కంబ్రింగం జంక్షన్ వద్ద భోజన విరామం. పలాస అసెంబ్లీ నియోజకవర్గం మధ్యాహ్నం 2.30 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన. 2.50 – పలాస నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి గౌతు శిరీష ప్రసంగం. 2.55 – యువనేత నారా లోకేష్ ప్రసంగం. 3.15 – పలాస నియోజకవర్గ పార్టీ కేడర్ తో ముఖాముఖి. 3.25 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత. 3.28 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్. 3.29 – పార్టీ కేడర్ యువనేత లోకేష్ సెల్ఫీ. 4.10 – యువనేత లోకేష్ టెక్కలి చేరిక. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం సాయంత్రం 5.00 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన. 5.20 – టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జి అచ్చెన్నాయుడు గారి ప్రసంగం. 5.25 – యువనేత నారా లోకేష్ ప్రసంగం. 5.45 – టెక్కలి నియోజకవర్గ పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి. 5.55 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్లు అందజేత. 5.58 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్. 5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ. 6.45 – నరసన్నపేట నియోజకవర్గం జమ్ము గ్రామానికి చేరిక. 7.00 - నరసన్నపేట పరిధిలోని జమ్ము గ్రామశివార్లలో బస..
Read the full article

















