అద్భుతం..! గుండె లేకున్నా అతగాడు 17నెలల పాటు బతికేశాడు..! ఎలాగంటే..
man-survives-17-months-without-a-heart # Heart #ManSurvives #17Months #WithoutAHeart #US #StanLarkin #SynCardiaFreedmomPortableDriver #KoradaNews
గుండె. మనిషి శరీరంలోని అవయవాల్లో అతి ప్రధానమైనది. శరీరంలో ఏ అవయవం లేకపోయినా గుండె ఉంటే చాలు.. మనిషి బతికేయొచ్చు. ఆ గుండె లయబద్దంగా కొట్టుకుంటున్నంత వరకు మనిషి బ్రతికి ఉంటాడు. అది ఏమాత్రం కొట్టుకోవడం ఆగినా.. ఇక అంతే.. ఆ మనిషి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయినట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే గుండె లేకుండా బతకడం చాలా కష్టం.
కానీ ఆ వ్యక్తి విషయంలో అద్భుతం జరిగింది. గుండె పనిచేయకపోయినా అతడు బతికేశాడు.…
View On WordPress












