*జీవితం* - K V Vedavyasa జీవితం వరమా!మరణమా ! లేక రణమా! మదిలోని భావాలు ఆకాశ హర్మ్యాలు పుట్టెడు దుఖంబు రవి లేని లోకంబు ! బంగారు కంచమ్ము రాజ వైభోగమ్ము భృతి లేని జీవమ్ము దారిద్ర్య లోకమ్ము ! బంధు మిత్రుల నడుమ నవ్వల వెల్లువలు నుదుట బొట్టును చెఅచి మగడి చావుకు రొదలు ! మీసాల కోసమెరుపు రోషాలు పంతాలు మూల్గు చున్నటి రుజిన కాలంపు రోగాలు ! బ్రహ్మ న్వేషణా తత్పర తాపసులు రతికేళి మగ్నులై క్రీడించు రసికులు ! వైచిత్ర్య సంగతుల జీవన తరంగాలు సంధ్యా సమయాల రాత్రి పగలులు పోర్లు ! Essence: Life is full off paradoxes. The paradox nature of human life is told here by comparing the desires as skyscraper and disgust as a world without sun. For some people are born with silver spoon where the other have to struggle for their sole existence. Does happiness alone penetrate the life? No, a lady has to experience the cruel fate of loosing her husband as well. Some are involved in pure thought of supreme. Some are totally engrossed in material pleasures This paradoxical nature of life is compared to the fight between day and night during the time of “sandhya kala” . . Like, share n comment . . #poetry #poetsofinstagram #poetrycommunity #poemsofinstagram #studentpoet #studentcouncilriem #poets #writersofinstagram #poetryclub #studentswork #creativewriting #poets_conference #poetrysleet #poemsindia #writerscommunity (at Mysore, Karnataka) https://www.instagram.com/p/B8h0tjGj0O9/?igshid=37uiid3pfhpv











