విశాఖ సిటీ ట్రాఫిక్‌లో సివిల్ వ్యక్తి ‘నిఘా’?
విశాఖ సిటీ ట్రాఫిక్‌లో సివిల్ వ్యక్తి ‘నిఘా’?
విశాఖ సిటీ ట్రాఫిక్ పోలీసులు మరో వింత నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని పసిగట్టేందుకు ట్రాఫిక్ ఏడీసీపీ పర్యవేక్షణలో ఓ సివిల్ వ్యక్తిని నియమించుకున్నట్టు సమాచారం. బుధవారం ఇక్కడి ఏఆర్ గ్రౌండ్స్‌లో ఎస్ఐ, ఆ పైస్థాయి ట్రాఫిక్ సిబ్బందికి ఏడీసీపీ ఆరీఫుల్లా సమావేశం నిర్వహించారు. అనంతరం సిటీలోని ట్రాఫిక్ విభాగ సిబ్బందికి ఆయన తరఫు సిబ్బంది వాట్సాప్ మెసేజీలు పంపించారు. అవి ప్రస్తుతం…
View On WordPress













