తాజ్ మహల్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు! | ప్రవీణ్ మోహన్|
Hey guys, మన అందరికీ తాజ్ మహల్ అంటే ఎందుకు అంతగా నచ్చింది ఈ రోజు మనం చూడబోతున్నాం. ఈ వీడియోలో, ఈ అద్భుతమైన నిర్మాణంతో మనల్ని ప్రేమలో పడేలా చేయడానికి ఈ architects ఇక్కడ ఏమేం చేసారని ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. మీరు తాజ్ మహల్ ను మొదటిసారి చూసినప్పుడే, అది మనల్ని impress చేస్తుంది. ఎందుకంటే దీన్ని నిర్మించిన వాళ్ళు దానికోసమే ప్రత్యేకంగా optical illusionను ఉపయోగించారు. ప్రధాన ద్వారం గుండా మనం మొదట ప్రవేశించినప్పుడు, ఒక arch గుండా మనం తాజ్ మహల్ ను చూస్తాము, దాని చుట్టూ అంతా చీకటిగా ఉంటుంది. అందుకే మనం కళ్ళు, automaticగా తాజ్ మహల్ నే చూస్తాయి, తాజ్ మహల్ అందం మనల్ని పూర్తిగా ఆవరిస్తుంది.
కానీ, ఇక్కడితో ఆగలేదు ఈ భ్రమ మరింత మెరుగుపడుతుంది, ఎలా అంటే, మనం తాజ్ మహల్ వైపు చూస్తూ నడిచినప్పుడు, అది మరింత చిన్నదిగా అవుతున్నట్టు ఉంది చూడండి. మనం అలానే ఒక్క అడుగు వెనక్కి వేసి తాజ్ మహల్ నుండి దూరంగా వెళితే, అది మరింత పెద్దదిగా కనిపిస్తుంది. నిజంగానే, ఇది చాలా మనోహరమైన భ్రమ, కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తాజ్ మహల్‌ను కొంచెం దగ్గరికి వెళ్లి చూద్దాం, ఇక్కడ మనం, చాలా sidesతో ఉన్న స్తంభాలను, మొదట చూద్దాం. ఈ స్తంభాన్ని మొదట పరిశీలిద్దాం - దీనికి మొత్తం 6 sides ఉన్నాయి, అందులో చాలా జిగ్‌జాగ్ లైన్లతో పెయింట్ చేసారు చూడండి. కానీ, ఇందులో నిజంగానే, 6 sides ఉన్నాయా? మీరు దీని పక్కకి వెళ్లి చాలా closeగా గమనించారంటే, ఇవి 2 sides కావు, flatగా ఉన్న ఒకే ఒక side అని మీరు గుర్తించవచ్చు. ఈ స్తంభంలో మొత్తం నాలుగు sides మాత్రమే ఉన్నాయి, కానీ ఇందులో ఉన్న design అలా కనిపించే విధంగా పెయింట్ చేశారు.
అందుకే దీనికి చాలా sides ఉన్నాయని మనకు అనిపిస్తుంది, మనం మెదడును confuse చేయడానికి ఈ నిర్మాణం, నిజంగా ఉన్నదానికంటే చాలా complicatedగా కనిపించేలా design చేశారు. ఇది కూడా చాలా complicate అయినా ఒక optical illusion, దీన్ని పూర్తిగా జూమ్ చేసి, చాలా సేపు చూసిన కూడా, మీరు దీన్ని అర్ధంచేసుకోలేరు, ఈ స్థంభం యొక్క sidesను touch చేయకుండా, దీన్ని అర్థం చేసుకోవడం సులభం కాదు. కానీ, ఈ linesను జాగ్రత్తగా చూడండి, మీరు ఒక interesting అయినా విషయాన్నీ చూడవచ్చు. వీటన్నిటిని పెయింట్ చేయలేదు, అవి తెల్లని పాలరాయి పైన, రాళ్ళను పొందుపరిచారు. నిజానికి చెప్పాలంటే, తాజ్ మహల్‌పై పెయింట్ యొక్క జాడ కూడా లేదు, ఈ డిజైన్లు, ఈ పువ్వులు మరియు గోడలపై ఉన్న రాతలు కూడా తెల్లటి పాలరాయి పైన, విలువైన మరియు పాక్షిక విలువైన రాళ్లతో తయారు చేసి, జాగ్రత్తగా అమర్చారు. అది మాత్రమే కాదు, ఈ రాళ్లకు విచిత్రమైన property ఉంది.
దానిపై కాంతి పడినప్పుడు అవి మెరుస్తాయి. మీరు ఒక ఫ్లాష్ లైట్ తీసుకొని, ఈ రాళ్లపై light వేస్తే, ఈ రాళ్లన్ని లైట్ బల్బుల్లాగా మెరుస్తాయి. క్వీన్ ముంతాజ్ బాత్రూమ్లోని, రహస్య దృశ్యాన్ని నేను already మీకు చూపించాను, అక్కడ ఈ రాళ్లకు బదులుగా, మొత్తం అద్దాలను ఉపయోగించారు, దాని విజువల్ ఎఫెక్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. తాజ్ మహల్ లో, వివిధ రంగుల రాళ్లను ఉపయోగించారు, ఇది సూర్యకాంతికి మాత్రమే కాదు, చంద్రకాంతి సమయంలో కూడా ఈ డిజైన్ అందంగా మెరుస్తుంది. దీని కారణంగానే, పూర్తిగా తెల్లని పాలరాయితో తయారు చేయబడిన తాజ్ మహల్‌పై కొన్ని పెయింటింగ్‌లు ఎందుకు మెరుస్తున్నాయని visitors కూడా ఆశ్చర్యపోతున్నారు.
కానీ, తాజ్ మహల్ ను, పూర్తిగా తెల్లని పాలరాతితో తయారు చేశారా? నిజంగా చెప్పలంటే, అలా లేదు, మీరు aerial viewలో చూస్తే.. దీని పైన ఎర్రటి ఇసుకరాయిని వాడినట్లు తెలుస్తుంది. కానీ నేల నుండి చూసిన వారికి ఇది కనిపించదు. మీరు ఆకాశం నుండి చూసినప్పుడు, తాజ్ మహల్ అంతగా ఆకట్టుకునేలా కనిపించదు, ఎందుకంటే ఈ placeకి చెందిన ఎర్రని ఇసుకరాయితో దీన్ని నిర్మించారు, కానీ నేల నుండి, తాజ్ మహల్ ను చూసినవారికి, ఇది కనిపించదని architectsకు బాగా తెలుసు. ఇక్కడ ఎంత తెలివైన trick ఉందొ చూడండి, తాజ్ మహల్ పూర్తిగా తెల్లని పాలరాతితో నిర్మించారని, మనల్ని నమ్మించారు. ఈ తెల్లని పాలరాయి నిర్మాణంకి, కొన్ని విచిత్రమైన లక్షణాలను ఉన్నాయి.
Praveen Mohan Telugu













