వాల్మీకి బోయలను ఎస్టీలో కలపడానికి...
చెల్లప్ప కమిటీకున్న సైధాంతిక పరిమితులు ఏమిటి?
వాల్మీకి బోయలు ఐక్యంగా పోరాడడానికి వనపర్తి ఎంప్లాయిస్ ఆధ్వర్యములో నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన జేయేసీ మీటింగ్ లో కమిటీకి నివేదిక లివ్వడానికి బోయలు పాటించవలసిన వ్యూహ రచనల పై అంబేడ్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధురి సూచనలు.
-----------------------------------------------------------------
Newly Formed Valmiki JAC get together!
Assistant Professor Dr Madhuri's speech how chellappa committee inquiry scientifically about ST status to Valmiki/Boyas in Valmiki JAC get together on 30th August,2015 at BC Sadhikara Bhavan, Hyderabad, Telangana.