థలసేమియా బాధితులకు తరచుగా రక్తం అవసరం అవుతుంది. మీ చిన్న సహాయం ఒకరి జీవితాన్ని మార్చగలదు. ప్రపంచ థలసేమియా దినోత్సవం సందర్భంగా రక్తదానంపై అవగాహన పెంచుకుందాం.
ప్రపంచ థలసేమియా దినోత్సవం సందర్భంగా థలసేమియా బాధితుల కోసం రక్తదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం.












