మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చిరు 153 మూవీగా తెరకెక్కుతున్న లూసీఫర్ తెలుగు రీమేక్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. తెరకెక్కుతున్న దీనికి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్, తాజాగా మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌తో సెట్స్ మీదకి వచ్చారు. తొలిరోజు యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేసింది […]














