https://x.com/SriSamavedam/status/1886724548567163354?t=HoS0eXveo9G3X737oUzo4w&s=09 🌞🪐🪐🎯సృష్టికంతటికీ నేత్ర స్వరూపుడు సూర్యుడు. జగత్తు సృష్టి స్థితి లయాలకు కారణభూతుడు ఆయనే. 🪐🛸💫☄️మూడు వేదాలే స్వరూపంగా కలవాడు. సత్త్వము, రజస్సు, తమో గుణములను ధరించిన వాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆయనే నియమించాడు. అటువంటి సూర్యునికి నమస్కారము. 🌞🪐🙏🌿🌱🚀🛸☄️📡














