Wanna work on cartoon every day... with sound... https://www.instagram.com/p/CSzCZGypOem/?utm_medium=tumblr

Love Begins

shark vs the universe
cherry valley forever
untitled
let's talk about Bridgerton tea, my ask is open

Andulka
he wasn't even looking at me and he found me
Sade Olutola

❣ Chile in a Photography ❣

No title available
will byers stan first human second

Kiana Khansmith

#extradirty
Claire Keane

No title available
I'd rather be in outer space 🛸
"I'm Dorothy Gale from Kansas"
2025 on Tumblr: Trends That Defined the Year
No title available
Xuebing Du

seen from Netherlands

seen from Malaysia
seen from Senegal
seen from Nepal

seen from Netherlands
seen from Switzerland
seen from Uzbekistan
seen from Tunisia

seen from Albania

seen from Slovakia
seen from Slovakia

seen from United Kingdom
seen from Algeria
seen from Algeria
seen from Algeria
seen from Algeria
seen from Peru

seen from Sweden
seen from United States
seen from United States
@filmerbalavyas
Wanna work on cartoon every day... with sound... https://www.instagram.com/p/CSzCZGypOem/?utm_medium=tumblr
Uncommon man https://www.instagram.com/p/CSy3YHAnmMt/?utm_medium=tumblr
నేనడగ్గానే ఒప్పుకుని, మేం తలపెట్టిన "విషాద పర్వం" ఫిలింకి బరువనుకోకుండా అండగా, నేరేటర్ గా నిలిచిన నా గురువూ., సినిమా ఇండస్ట్రీ లో నాలాంటి కొంతమందికి గాడ్ ఫాదర్... శ్రీ తనికెళ్ళ భరణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని అందరికన్నా లాస్ట్ చెబుతూ. ఇది మా టీజర్... ప్రేక్షకులు మీ మీ జెన్యూన్ అభిప్రాయం చెప్పగలరు... ఇట్లు బాలవ్యాస్... https://youtu.be/wMpYa7mqWEU https://www.instagram.com/p/CRUWh8bMHdl/?utm_medium=tumblr
మేమొక కొత్త కార్యక్రమానికి నాంది పలకబోతున్నాం. INDEPENDENCE CINEMA. దానికోసం ఒక శాంపిల్ గ్లింప్స్ మీ కోసం... https://youtu.be/B_0Z4XKTTBg https://www.instagram.com/p/CQ4HaVrMa9Q/?utm_medium=tumblr
ఐతే..! అన్ని సినిమాలూ ఒకలా ఉండవు. కానీ ఇంటర్వ్యూలన్నీ ........... https://youtu.be/LzCFVgPi7o4 https://www.instagram.com/p/CO6-vmpMHGe/?igshid=ute1k44b64rv
Done a Fantastic interview with Pioneer Filmmaker of Telugu Cinema, Producer, Owner of #justyellowmedia Sri GunnamGangaraju garu. He made my day and clarified some doubts in filmmaking... Stay tuned for the Interview.... https://www.instagram.com/p/COlBX0nMTW0/?igshid=1pd4h4icsfuov
Not to have seen the cinema of Satyajit Ray means existing in the world without seeing the sun or the moon - Akira Kurosawa AKira Kurosawa నే ప్రపంచంలో చాలా మంది దర్శకులు అభిమానిస్తారు ఆరాధిస్తారు, ఆయనే మన Ray గురించి ఇంత గొప్పగా చెప్పాడు. Ray మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ , Ray తో సహా టీంలో ఎవరికీ సినిమాలకి పని చేసిన అనుభవం లేదు, actors almost అందరూ కొత్తవాళ్ళే. విపరీతంగా సినిమాలు చూసిన అనుభవం ఒక్కటే Ray కి సినిమా చేయాలి అనిపించడానికి కారణం. చాలా మంది నిర్మాతల్ని కలిసాడు ఎవరూ ముందుకు రాలేదు, Script లో వాళ్ళు అడిగిన మార్పులు చేస్తే fund చేస్తామని రెండు మూడు offers వచ్చినా Ray ఒప్పుకోలేదు. తన సేవింగ్స్ తో సినిమా మొదలుపెట్టి కొద్దీకొద్దిగా చేసుకుంటూ, అప్పులు చేసుకుంటూ, ప్రభుత్వ funding సంపాదించి రెండున్నర ఏళ్ళకి సినిమా పూర్తి చేసాడు. ప్రభుత్వం సినిమాని “happy ending” చేయమంటే కుదరదన్నాడు. అలా పూర్తైన సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది, ప్రేక్షకాదరణ కూడా పొందింది. ఉన్న డబ్బులతో కొంత షూట్ చేయడం, ఆ rushes చూసుకుని చేసిన తప్పులు తెలుసుకుని, next schedule కి బెటర్ అవడం ఇలా తీస్తూ సినిమా నేర్చుకున్నారు Ray & his team. ప్రపంచ సినిమాలో చాలామంది దర్శకులు ఎలాంటి అనుభవం లేకుండానే సినిమాలు తీసి గొప్ప దర్శకులయ్యారు, సినిమా “language” ని ఇష్టమొచ్చినట్టు వాడుకుని తమ సొంత style create చేసుకుని ఒక “కొత్త సినిమా” ని సృష్టించారు. సినిమా తీయడానికి ఎవడి దగ్గరో చేరి యుక్తులు కుయుక్తులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవి సహజంగానే వస్తాయి. మీరు చేయాల్సిందల్లా వీలైనన్ని సినిమాలు చూడటం, చూస్తున్నపుడు దీని నుంచి నేనేం తెలుసుకున్నాను అని ఆరాటపడకండి, జస్ట్ చూడండి, ఏదో ఒకటి మీ బుర్రలో చేరుతుంది.పుస్తకాలు చదవండి, కథ ఎలా చెప్పాలో పాత్రలు ఎలా సృష్టించాలో మాటలు ఎలా రాయాలో ఇవన్నీ కూడా సహజంగా వచ్చేస్తాయి. నేనేం ఒళ్ళు బలిసి చెప్పను నువ్వు తోపు అని, ఇప్పుడున్న టెక్నాలజీ కి నిరంతరం ఏదో ఒకటి తీసి ఎడిట్ చేసి దానికి మ్యూజిక్ వేసి చూసుకుని చాలా నేర్చుకోవచ్చు. ఒక నిమిషం ఫిలిం మీ మొబైల్ లో తీయండి, కనీసం నిమిషం పాటు ఆసక్తికరంగా కథ చెప్పానా లేదా అని మీరే విశ్లేషించుకోండి, చాలా వరకు అర్ధమైపోతుంది. https://www.instagram.com/p/COXIqbLMqWb/?igshid=pkmta01nwm00
https://youtu.be/3HkeY0-1t0E ఖుషి.. Many thanks to giving us #Kushi SJ Surya , #PawanKalyan Pawan Kalyan garu , #AMRatnam garu, #PCSreeram sir, Bhoomika Chawla #Manisharma garu... Great film and great experience... ఈ సినిమా విడుదలయ్యి 20 యేళ్లవుతున్న సంధర్భంగా మీకోసం ఈ ఆర్టికల్... 'ఖుషి'...ఇప్పటికీ కొత్తగా అనిపించే పాత జ్ఞాపకం. ఒక అందమైన చిత్రం. కాదు కాదు. చిత్రలేఖనం. ఒకరి కోణంలో చూస్తే, ఇప్పటికీ కొంత మంది ఖుషి సినిమా లో కథ లేదనుకుంటారు. ఏమంటే, ఇద్దరు చిన్న పిల్లలు వేరే వేరే రాష్ట్రాల్లో పుడతారు, పెరుగుతారు, అనుకోకుండా కలుస్తారు, కలహించుకుంటారు, చివరికి పెళ్ళి చేసుకుని పదహారు మందిని కంటారు. ఇదే ఉంది సినిమా లో అంటారు. మరొకరి కోణంలో చూస్తే, ఇద్దరు ప్రేమికులను కలిపే ప్రయత్నం లో ఒక జంట తమ మధ్య ఉన్నది ఓ గుడ్డి సంబంధం కాదు ప్రేమ అని తెలుసుకుంటారు. ఇంకొకరి కోణంలో చూస్తే, ఆహా...ఇది హైలైటు.! "పవన్ కళ్యాణ్ హిట్లలో ఉన్నాడు. ఏది చేస్తే అదే హిట్టూ.. ప్లస్, మణిశర్మ పాటలూ, హీరో ఫైట్లూ, అదిరిపోయాయి. ఇక సినిమా కి కథెందుకూ.?! పవన్ కళ్యాణ్ ఉంటే చాలు." ఈ మాటకి తేరుకోవచ్చు పర్లేదు. కానీ ఇలాంటోడే ఒకడన్నాడు. "ఈ సినిమా 'ఖుషీ బ్యాగ్' వల్ల ఆడిందంట.. ఈ మాట వినగానే బిత్తరపోవడం నావంతయ్యింది. ఖుషీ ని నా కోణంలో చూస్తే, పైన పేర్కొన్న అన్ని కోణాలూ ఖుషీ హిట్ అవడానికి తోడ్పడ్డాయి. ఆ బ్యాగ్ తో సహా... హహహహహ. సినిమా చూసినపుడు వాడికా బ్యాగ్ కనెక్ట్ అయినట్లుంది. అనేక సన్నివేశాలూ, కళలూ, రంగులూ, మనుషులు కలిసి ఖుషీ అనే సినిమా కి అందమైన రంగులద్దారు. కానీ ఆ పొరలన్నిటి లోతుల్లోకి వెళితే, కథ అనే వజ్రం కనిపిస్తుంది. పెళ్ళిచూపుల్లో నచ్చానని చెప్పిన అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించడం., కారణమేదైనాగానీ తనని వద్దు అని పెళ్ళికి ముందురోజు ఉత్తరం రాసిపెట్టి వెళిపోతాడు. ఒకమ్మాయికి అవమానం, అయినా ఆమెకి అప్పుడు అది నొప్పి లేని గాయం. కానీ చాలా రోజుల తర్వాత తన ప్రియుడితో గొడవ జరిగినప్పుడు మాటకి మాట పెరిగి ఆ పాత గాయం రేగి నొప్పి తోడవుతుంది. అతనన్న మాట "అసలిలాంటమ్మాయితో స్నేహం చేయను. చేసినా అది ప్రేమ వరకూ రాదు. వచ్చినా పెళ్ళిదాకా రాదు. కర్మ కాలి పీటల మీద కూర్చోబెడితే, ఇలాంటమ్మాయి నాకొద్దని లెటర్ రాసి పెట్టి పారిపోతాను." ఎంతో యాధృచ్చికంగా అంటాడు ఇలాంటి సంఘటన తను ప్రేమించిన అమ్మాయి జీవితంలో ఇదివరకే జరిగిందని తెలియకుండా. ఈమాట అతడనకూడని మాట. కానీ అన్నాడు. "నన్ను చేసుకుందాం అనుకున్నవాడు వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమించినవాడివి నువ్వు కూడా ఆమాటంటావా.!" అని ఆమె కన్నీటి బిందువు చెబుతోంది. ఆ మాట యొక్క పర్యవ https://www.instagram.com/p/COONe5Osgqj/?igshid=94hqjci3g9dx
https://youtu.be/3HkeY0-1t0E ఖుషి.. Many thanks to giving us #Kushi SJ Surya , #PawanKalyan Pawan Kalyan garu , #AMRatnam garu, #PCSreeram sir, Bhoomika Chawla #Manisharma garu... Great film and great experience... ఈ సినిమా విడుదలయ్యి 20 యేళ్లవుతున్న సంధర్భంగా మీకోసం ఈ ఆర్టికల్... 'ఖుషి'...ఇప్పటికీ కొత్తగా అనిపించే పాత జ్ఞాపకం. ఒక అందమైన చిత్రం. కాదు కాదు. చిత్రలేఖనం. ఒకరి కోణంలో చూస్తే, ఇప్పటికీ కొంత మంది ఖుషి సినిమా లో కథ లేదనుకుంటారు. ఏమంటే, ఇద్దరు చిన్న పిల్లలు వేరే వేరే రాష్ట్రాల్లో పుడతారు, పెరుగుతారు, అనుకోకుండా కలుస్తారు, కలహించుకుంటారు, చివరికి పెళ్ళి చేసుకుని పదహారు మందిని కంటారు. ఇదే ఉంది సినిమా లో అంటారు. మరొకరి కోణంలో చూస్తే, ఇద్దరు ప్రేమికులను కలిపే ప్రయత్నం లో ఒక జంట తమ మధ్య ఉన్నది ఓ గుడ్డి సంబంధం కాదు ప్రేమ అని తెలుసుకుంటారు. ఇంకొకరి కోణంలో చూస్తే, ఆహా...ఇది హైలైటు.! "పవన్ కళ్యాణ్ హిట్లలో ఉన్నాడు. ఏది చేస్తే అదే హిట్టూ.. ప్లస్, మణిశర్మ పాటలూ, హీరో ఫైట్లూ, అదిరిపోయాయి. ఇక సినిమా కి కథెందుకూ.?! పవన్ కళ్యాణ్ ఉంటే చాలు." ఈ మాటకి తేరుకోవచ్చు పర్లేదు. కానీ ఇలాంటోడే ఒకడన్నాడు. "ఈ సినిమా 'ఖుషీ బ్యాగ్' వల్ల ఆడిందంట.. ఈ మాట వినగానే బిత్తరపోవడం నావంతయ్యింది. ఖుషీ ని నా కోణంలో చూస్తే, పైన పేర్కొన్న అన్ని కోణాలూ ఖుషీ హిట్ అవడానికి తోడ్పడ్డాయి. ఆ బ్యాగ్ తో సహా... హహహహహ. సినిమా చూసినపుడు వాడికా బ్యాగ్ కనెక్ట్ అయినట్లుంది. అనేక సన్నివేశాలూ, కళలూ, రంగులూ, మనుషులు కలిసి ఖుషీ అనే సినిమా కి అందమైన రంగులద్దారు. కానీ ఆ పొరలన్నిటి లోతుల్లోకి వెళితే, కథ అనే వజ్రం కనిపిస్తుంది. పెళ్ళిచూపుల్లో నచ్చానని చెప్పిన అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించడం., కారణమేదైనాగానీ తనని వద్దు అని పెళ్ళికి ముందురోజు ఉత్తరం రాసిపెట్టి వెళిపోతాడు. ఒకమ్మాయికి అవమానం, అయినా ఆమెకి అప్పుడు అది నొప్పి లేని గాయం. కానీ చాలా రోజుల తర్వాత తన ప్రియుడితో గొడవ జరిగినప్పుడు మాటకి మాట పెరిగి ఆ పాత గాయం రేగి నొప్పి తోడవుతుంది. అతనన్న మాట "అసలిలాంటమ్మాయితో స్నేహం చేయను. చేసినా అది ప్రేమ వరకూ రాదు. వచ్చినా పెళ్ళిదాకా రాదు. కర్మ కాలి పీటల మీద కూర్చోబెడితే, ఇలాంటమ్మాయి నాకొద్దని లెటర్ రాసి పెట్టి పారిపోతాను." ఎంతో యాధృచ్చికంగా అంటాడు ఇలాంటి సంఘటన తను ప్రేమించిన అమ్మాయి జీవితంలో ఇదివరకే జరిగిందని తెలియకుండా. ఈమాట అతడనకూడని మాట. కానీ అన్నాడు. "నన్ను చేసుకుందాం అనుకున్నవాడు వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమించినవాడివి నువ్వు కూడా ఆమాటంటావా.!" అని ఆమె కన్నీటి బిందువు చెబుతోంది. ఆ మాట యొక్క పర్యవ https://www.instagram.com/p/COONBiwM6bF/?igshid=18lm9pzgp136l
SMALL ANGELS. వేయడం ఈజీ. పెంచడం కొంచెం కష్టం. https://www.instagram.com/p/CONuHS-sOis/?igshid=1vhukd0oyahnw
నేను లేటెస్ట్ గా వేసిన బొమ్మ.. పెన్సిల్ మరియు ఛార్ కోల్ రెండూ వాడి వేశాను. https://www.instagram.com/p/COHt39UMTEm/?igshid=1b2bbow7gb22u
చాలా రోజులు తరువాత నేను వేసిన బొమ్మ https://www.instagram.com/p/CNtnn8UsYtq/?igshid=1b25feyuv9syr
ఎపుడో చిన్నప్పుడు...2003 లో. ఫైండింగ్ నిమో వచ్చిన కొత్తలో. ఆదివారం పేపర్ లో ఒక పేజంతా .. పేద్ద ఆర్టికల్.. ఫైండిగ్ నిమో ఎలా మొదలయింది., అసలు దాని ఐడియా ఎలా వచ్చింది., ఈ కంప్యూటర్ యానిమేటెడ్ ఫిలిం తీయడానికి డైరక్టర్ ఆండ్రూ స్టాన్టన్ కి ఎన్ని రోజులు పట్టింది. దాని మూలాలేంటి అంటూ కథా కమామిషు మొత్తం. అది చూసిన మా ఇంట్లో వాళ్ళు నాలాంటి చేపల పిచ్చోడు ఇంకోడున్నాడన్నమాట అన్నారు... ఆ పిచ్చి ఇన్నాళ్ళకు మళ్ళీ గుర్తొచ్చింది. అందుకే నిమో బొమ్మ వేశా. https://youtu.be/I4Kcp5xahuY https://www.instagram.com/p/CKYy-uUHZpx/?igshid=nyuju73a00ud
ఎపుడో చిన్నప్పుడు...2003 లో. ఫైండింగ్ నిమో వచ్చిన కొత్తలో. ఆదివారం పేపర్ లో ఒక పేజంతా .. పేద్ద ఆర్టికల్.. ఫైండిగ్ నిమో ఎలా మొదలయింది., అసలు దాని ఐడియా ఎలా వచ్చింది., ఈ కంప్యూటర్ యానిమేటెడ్ ఫిలిం తీయడానికి డైరక్టర్ ఆండ్రూ స్టాన్టన్ కి ఎన్ని రోజులు పట్టింది. దాని మూలాలేంటి అంటూ కథా కమామిషు మొత్తం. అది చూసిన మా ఇంట్లో వాళ్ళు నాలాంటి చేపల పిచ్చోడు ఇంకోడున్నాడన్నమాట అన్నారు... ఆ పిచ్చి ఇన్నాళ్ళకు మళ్ళీ గుర్తొచ్చింది. అందుకే నిమో బొమ్మ వేశా. https://youtu.be/I4Kcp5xahuY https://www.instagram.com/p/CKYytOrnun5/?igshid=ibnckpui2x9m
ఫైండింగ్ నిమో లో నన్ను బాగా ఆకట్టుకున్న బబుల్స్ అనే ఎల్లో టాంగ్ ఫిష్... దాని కళ్ళలో ఏదో గమ్మత్తుంది... https://youtu.be/uk9NHEAI_rQ https://www.instagram.com/p/CKV0_-Csz4h/?igshid=1pkqd64qe13e8