0:02 / 9:31
ఫించన్లపై తప్పుడు ప్రచారం సిగ్గుచేటు, ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ తీరు మారలేదు. - జవహర్

seen from India
seen from China

seen from United States

seen from United States
seen from China
seen from Switzerland
seen from Japan
seen from United States

seen from Türkiye

seen from Russia
seen from Russia
seen from United States

seen from Argentina
seen from United States

seen from United States
seen from Pakistan
seen from Venezuela

seen from United States
seen from Lebanon

seen from Germany
0:02 / 9:31
ఫించన్లపై తప్పుడు ప్రచారం సిగ్గుచేటు, ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ తీరు మారలేదు. - జవహర్
అమరావతి రైతుల ఆందోళనలు అట్లాగే మహిళా రైతుల పై జరుగుతున్న పోలీస్ దమనకాండ పై కేంద్రం వెంటనే స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలని నిన్న లోకసభ లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీ కేశినేని నాని https://t.co/RU1B8X3fuj #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9TLg5blOGQ/?igshid=1dxum3fafnp9j
స్థానిక సంస్థల్లో 59 శాతం మించి రిజర్వేషన్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జిఓ సస్పెండ్ చేసి ...నెలలోపు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిన హైకోర్టు!! @ysjagan గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మెడలు వంచి (మీకు అలవాటేగా) పార్లమెంటులో తొమ్మిదో షెడ్యూలులో చేర్చి బిల్ ఆమోదింపచేసి రిజర్వేషనులు పెంచవచ్చు. నాడు వై ఎస్ ఆర్ ఇచ్చిన మైనారిటీ, నేడు జగన్ గారు ఇచ్చిన బిసి రిజర్వేషన్లు అన్ని జరగవని తెలిసి సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి విసిరిన బిస్కట్లే! రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా హైకోర్టు లో కేసు వేసిన హైలీ రెస్పెక్టడ్ రెడ్డి గారు మీకు దగ్గర వాడైతే టీడీపీ కి ఏమి సంబంధం @botchabsn గారు #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9QZ4ttFKDs/?igshid=qcyxdswxy3gr
ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలపై ప్రజలను చైతన్య పరచే లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40 వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు చినవెంకట సుబ్బయ్య, మాజీ కార్పొరేటర్ హాబీబుల్లాహ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన 'ప్రజా చైతన్య యాత్ర' లో పాల్గొన్న పార్లమెంటు కోఆర్డినేటర్ శ్రీ లింగమనేని శివరామ ప్రసాద్, శ్రీ రాజేష్, ఏదుపాటి రామయ్య మరియు వివిధ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9G_tc-FTBu/?igshid=1wqf1l17bhk6i
నిన్న ఉదయం 6టివి వార్ రూమ్ డిబేట్ లో మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేసి, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు స్వాధీనం చేసిన తరువాత మాత్రమే ప్రభుత్వ భూముల్లో పేదలకు నివాసం కేటాయించే అవకాశం ఉందని స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నం హైకోర్టు లో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయమూర్తులు కూడా .. ఇదే విధమైన కామెంట్లు చేశారు. సహజన్యాయం ఎప్పుడైనా సరైన విధానమే. #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9GFXgJFcR5/?igshid=189gr0tt6asgu
ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలపై ప్రజలను చైతన్య పరచే లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ అర్జున వీధిలో డివిజన్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో ప్రారంభమైన 'ప్రజా చైతన్య యాత్ర' లో పాల్గొన్న అర్బన్ టీడీపీ అధ్యక్షులు శ్రీ బుద్ధా వెంకన్న, పార్లమెంటు కోఆర్డినేటర్ శ్రీ లింగమనేని శివరామ ప్రసాద్, శ్రీ హరిబాబు, శ్రీ రాజేష్ మరియు వివిధ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9CAWhiFTRG/?igshid=rm3mmygmcj14
విజయవాడ ఆటోనగర్ లో 'అమరావతి పరిరక్షణ సమితి' కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ కేశినేని నాని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ, శ్రీ వర్ల రామయ్య,ఎమ్యెల్యే శ్రీ గద్దే రామమోహన్ తదితరులు ఈ సందర్భంగా శ్రీ కేశినేని నాని మాట్లాడుతూ .. అమరావతి రైతులను కేసుల పేరుతో వేధిస్తున్నారు - కొత్త నగరాన్ని నిర్మించుకోవడం ఒక అవకాశం - అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి - రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి - చాలా రాష్ట్రాలు ఎన్ఆర్సీ, సీఏఏని వ్యతిరేకిస్తున్నాయి అని స్పష్టం చేశారు #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9BQJv6lJKk/?igshid=1v75vn0j76z8d