🪓 Tomahawks and Viking Axes: Tools of Power and History
seen from China
seen from United Kingdom
seen from Türkiye
seen from United States

seen from Singapore

seen from Yemen
seen from United States
seen from China
seen from United States
seen from Indonesia

seen from Germany

seen from United States

seen from United States
seen from Türkiye

seen from Italy
seen from Netherlands
seen from Australia

seen from United States
seen from China
seen from Netherlands
🪓 Tomahawks and Viking Axes: Tools of Power and History
choose your weapon
ఇలాంటి వివరాలను మీరు ఏ ఆలయంలోనూ చూడలేరు? ప్రాచీన భారతీయుల పురాతన జ్ఞానంకి శభాష్!
Hey guys, ఈ రోజు మనం, తిరుప్పెరున్తురై లో ఉన్న ఒక పురాతనమైన ఆలయంలోకి వెళ్తున్నాము, ఇక్కడ కనిపించే కొన్ని అసాధ్యమైన శిల్పాలను నేను మీకు చూపించబోతున్నాను. కానీ wait చేయండి, మనం already ఒక అద్భుతాన్ని దాటి వచ్చేసాము. నిజానికి చెప్పాలంటే, రెండు అద్భుతాలు అని చెప్పొచ్చు. ఈ శిల్పాలను చూడండి. వీటి ఎత్తు చూడండి. అవునండి, ఇవన్నీ రాతితో తయారు చేసినవే, ఈ photoలో, నా heightను, అలానే ఈ విగ్రహాల heightతో compare చేసి చూడండి. ఒక్కో విగ్రహం దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈరోజు ఉన్న modern యుగం యొక్క మార్కెటింగ్ ప్రపంచంలో, పదార్ధం కేవలం 10% మరియు మార్కెటింగ్ 90%, మనం నిరాడంబరత యొక్క పురాతన వ్యవస్థకు విలువ ఇవ్వడంలేదు. పురాతన నిర్మాణదారులు, ఉద్దేశపూర్వకంగానే, ఈ అసాధారణ శిల్పాలను గుర్తించలేని ప్రదేశాలలో ఉంచారు, మీరు వాటిని కోల్పోవాలని వాళ్ళు కోరుకున్నారు.
మీరు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే, అలానే కొంచెం లోపలికి వెళ్లి, వెంటనే U turn తీసుకొని, ఈ భారీ శిల్పాలను చూడాలి, కానీ, దీన్ని మీరు miss చేయడానికి, 99% అవకాశం ఉంది. బహుశా మీరు, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఆలయంలోకి వెళ్లిపోవచ్చు. మీరు ఈ అద్భుతమైన ఆలయాన్ని చూసి ముగించి, ఇంటికి వెళ్లే సమయానికి, మీరు చాలా అలసిపోయి ఉంటారు, అప్పుడు ఈ 2 విగ్రహాలను చూశారంటే, మీరు సరిగ్గా వాటిని గమనించలేరు. So, పురాతన నిర్మాణదారులు, ఏదో ఒక కారణం చేతనే, వీటిని కనిపించకుండా ఇక్కడ ఉంచారు, కానీ ఎందుకు? ఈ శిల్పాల యొక్క భారీ ఎత్తు మాత్రమే, మనల్ని ఆశ్చర్యపడేలా చేయలేదు, ఇందులో ఉన్న సూక్ష్మ వివరాలను పరిశీలిస్తే, అది మరింత అద్భుతంగా ఉంటుంది. Left sideలో ఉన్న ఈ భారీ విగ్రహం పైన, 4 విభిన్న బ్యాండ్లు ఉన్నాయి. మొదటిది పగలు మరియు రాత్రికి ప్రతీకగా సూర్యుడు మరియు నెలవంక చంద్రుడు ఏకాంతరంగా వస్తున్నట్లు చూపిస్తుంది. దీని తరువాత ఉన్న bandను చూద్దాం, వరుసగా ఉన్న విచిత్రమైన, cylinderలను చూపిస్తుంది, ప్రతి సిలిండర్ కు, పైభాగంలో మెరుస్తూ ఉంటుంది, కానీ క్రింద భాగంలో కొన్ని patternలు ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కటి ఒక సహస్రలింగంని సూచిస్తుంది, అంటే శివుని ఉనికిని సూచించే ఒక రకమైన లింగం.
దాని క్రింద, చక్రాలు మరియు శంఖాలు, పొదిగిన మరొక బ్యాండ్‌ని మనం చూడవచ్చు. ఈ చక్రం మరియు శంఖం, అన్నింటికి రక్షకుడు అయిన విష్ణువును సూచిస్తాయి, దాని క్రింద మీరు వృత్తాల సమూహంతో ఒక బ్యాండ్‌ను చూడవచ్చు. మీరు ఈ వృత్తాలను, లెక్కించినట్లయితే, మొత్తం 9 వృత్తాలు ఉంటాయి, అంటే అవి నవగ్రహాలు అని పిలవబడే, మన భూమిపై ప్రభావం చేసే, 9 స్వర్గ కారకాలను చూపిస్తున్నాయి. So, ఈ universe లో ఉన్న అన్ని విషయాలను, వాళ్ళు మాల సమూహంగా ధరించినట్లు చూపించారు. అతని జుట్టు మరియు అతని భయంకరమైన ముఖంలో, అద్భుతమైన వివరాలు చాలా ఉన్నాయి, కానీ నేను వాటిని వదిలేసి, ఇప్పుడు ఆయుధాల గురించి మాట్లాడబోతున్నాను. పైన ఉన్న, 2 చేతుల్లో, అతను కొన్ని విచిత్రమైన వస్తువులను పట్టుకున్నాడు. అవేంటని మీరు చెప్పగలరా? ఇది బాణాల సమూహాన్ని కలిగి ఉన్నఒక బ్యాగ్, దాని లోపల ఉన్న బాణాలను కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ అతను కేవలం 2 వేళ్లతో ఒక బాణాన్ని బయటకు తీస్తున్నట్లు మీరు చూడవచ్చు. మరోక చేతిలో, ఏముందంటే, ఇది ఒక విల్లు, అతను చాలా పెద్దగా ఉన్నందున, అతని చేతిలో ఉన్న ఈ విల్లు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ నమ్మలేని ఒక విషయాన్నీ చెక్కారు. ఈ విల్లు యొక్క తీగను చూడండి, ఇది తగినంత స్థలంతో ఎలా వెళుతుందో చూడండి, కానీ ఇక్కడ అది అతని బొటనవేలును ఎలా గట్టిగా పట్టుకుంటుందో చూడండి.
అతను తన బొటనవేలును, ఈ విల్లు లోపల, చొప్పించినందున, ఈ స్ట్రింగ్ సాగుతుంది, అంటే ఆ tension కారణంగా, అంటే elastic tension అని పిలవబడే, దాని కారణంగా, అది అతని బొటనవేలును ఎంత గట్టిగా పెట్టుకుందో చూడండి. ఈ బొటనవేలు తర్వాత, మళ్ళీ, ఇక్కడున్న ఈ విల్లుకు మరియు తీగకు మధ్య, చాలా gap ఉండడం కూడా, మీరు చూడవచ్చు. ఇవి, మనం సాధారణంగా, కంటితో కూడా చూడలేని అద్భుతమైన వివరాలు, నేను నా DSLRతో జూమ్ చేసి, దీన్ని నేను మీకు చూపించాను, ఆ విధంగానే, నేను దీన్ని కనిపెట్టాను. ఈ చేతిలో, మీరు ఒక జంతువును చూడవచ్చు, అది నిజానికి ఒక జింక, అలానే, మరొక వైపు, మీరు ఒక చిన్న, గొడ్డలి వంటి ఆయుధాన్ని చూడవచ్చు. ఈ రెండు విషయాలను మాన్ మరియు Mazhu అని అంటారు, వీటికి వెనుక పెద్ద కథలు ఉన్నాయి.
Praveen Mohan Telugu
Lead sling bullet. Ancient Greece ca 300 BCE. Slings are archaic weapons still in use today that use a simple mechanism to launch a projective with more speed and force than a human arm could achieve on its own. These bullets were tapered on the ends and were often engraved with a winged thunderbolt and the word DEXAI meaning “take that” or “catch.” You can see on this piece where there may have been some kind of inscription or collision damage. #ancientgreek #ancienthistory #prechristianhistory #ancientweapons #ancientartifacts #curiosities #oddities #artifacts https://www.instagram.com/p/CNsH0q8HCnh/?igshid=1l0z45o0quf1x
Mystery of the ancient sword ⚔️. Studying social status in the early Bronze Age, Vittoria Dall’Armellina - a doctoral student in archaeology - made a remarkable discovery on an island off the coast of Venice, Italy. . Visiting an old secluded monastery on the island, she noticed an artifact that looked similar to what she had seen before. It was a type of sword 🗡 that usually dated back to about 3000 BC and found in eastern Turkey. . What was a sword usually found in Turkey doing in the middle of a monastery on a secluded island off the coast of Venice? . After some detective work, she not only traced the sword back to an ancient Greek colony now in Turkey, but also dated it to 5000 BC - earlier than what is referred to as the Bronze Age. . Chemical analysis of the sword indicated that indeed it was not made out of bronze (a tin copper alloy), but copper and arsenic. . Thus, this sword dating back to an early stage of the Bronze Age is one of the oldest swords ever found, and therefore the invention of this weapon can be traced back to warriors and chiefs who resided in this part of the world thousands of years ago. . Credit: Ca’Foscari University of Venice/AndreaAvezzu and Cocai / CC BY-SA 4.0. . #archaeology #bronzeage #veniceitaly #swords #ancient #ancientweapons #indianajones #itbelongsinamuseum #chemicalcomposition #metallurgy https://www.instagram.com/p/B9wk5d7JvV9/?igshid=1kz6d73pjxatt
This arrowhead & spearhead necklace with a hei toki lashing knot with three plait braid and is adjustable. Pretty happy with the results! DM if interested. More on the way. #arrows #haudenosaunee #ancientweapons #tribalarts #iroquois #ojibwe #bushwacker #weapons #tribalweapons #nativeamericanweapons #nativecarving #bushcraft #handmade #flintknapping #nativeweapons #indigenousart #arrowhead #nativeamericanart #norsepagan #primitivearrows #bushcraftgear #primitivearrow #powwow #hunting #warclubs #nativeamericanstyle #tomahawk #warclub #tarot (at Sanborn, New York) https://www.instagram.com/p/B9iJ3BRFxgB/?igshid=ow7g8ve71mek
Medieval Sword: History, Craftsmanship, and Legendary Battles
Why Katana Was Not Enough | 6 Samurai Weapons Explained | Martial Road
I just watched this and it changed how I see samurai weapons. The katana is famous, but this video shows it was only one part of a bigger system. It explains 6 weapons in a simple way and shows how samurai used them based on range and situation. Worth watching if you like history and martial arts.