You too can fondue #YearTwo #Bestie #BALANNA #fondue
seen from Kyrgyzstan

seen from United States
seen from Italy
seen from Spain
seen from Kyrgyzstan

seen from Malaysia
seen from United States
seen from Türkiye
seen from Kyrgyzstan
seen from Kyrgyzstan
seen from Kyrgyzstan
seen from Kyrgyzstan
seen from Kyrgyzstan
seen from Kyrgyzstan
seen from Kyrgyzstan

seen from China
seen from United States
seen from Singapore
seen from United States
seen from United States
You too can fondue #YearTwo #Bestie #BALANNA #fondue
#Nayeem నయీం స్థానంలోకి వచ్చేది ఆ నరరూప రాక్షసుడా లేక ఆ రాక్షసా ? గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తో అతడి గ్యాంగ్ మొత్తం చెల్లాచెదురు అయిపోతుందని అంతా భావించారు. అయితే, పోలీసుల అంచాలను తలక్రిందులు చేస్తూ నయీం గ్యాంగ్ ఏమాత్రం అధైర్యపడకుండా అత్యంత ధీమాగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నయీం గ్యాంగ్‌లో పని చేస్తున్న మాజీ నక్సలైట్లు పరారీలో ఉన్నారు. నయీంను కేసీఆర్ ప్రభుత్వం మట్టు బెట్టినప్పటికీ తమకు ఏమాత్రం నష్టం లేదని.. తమ గూండాయిజం, రౌడీయిజాన్ని ఏమాత్రం ఢోకా లేదని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. నయీం స్థానంలో ఆమె అక్క సలీమా తమ గ్యాంగ్ ను నడిపిస్తోందని వారు చెబుతున్నారు. నయీమ్ తన అక్క సలీమా పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టాలని పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు. కాగా, నయీం ఎన్కౌంటర్ గురించి తెలియగానే సలీమా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయింది.. ఆమెతో పాటు నయీం ప్రధాన అనుచరులైన శేషన్న, బాలన్న, రామకృష్ణ, విద్యాసాగర్ తదితరులు కూడా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి, నయీమ్ తర్వాత ఆ స్థానాన్ని శేషన్న భర్తీ చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి. నయీమ్ 'ఆత్మ'గా పిలవబడే శేషన్న నయీమ్ కన్నా అనేక రెట్లు ఎక్కువ క్రూరుడు! చాలా సందర్భాల్లో అనేకమంది బాధితులు శేషన్నతో పెట్టుకోవడం కన్నా నయీమ్ తో పెట్టుకోవడమే బెటర్ అని భావించారంటే అతడు ఎంత దారుణమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. అయితే, శేషన్న కు బదులుగా సలీమా ఇకపై నయీమ్ గ్యాంగ్ ను నడిపిస్తుందని 'కోవర్టు'ల ద్వారా పోలీస్ శాఖ ఉన్నతవర్గాలకు సమాచారం అందుతోంది. నయీంకు తగ్గట్టుగానే పాశవికమైన రాక్షస ప్రవృత్తిని చూపించడంలో శేషన్న, సలీమ్ లు ఇద్దరూ ఇద్దరేనని పోలీస్ శాఖలోని ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలం అండర్‌గ్రౌండ్ లో ఉండి, ఈ హడావుడి మొత్తం సద్దుమణిగాక మళ్లీ తమ దందా మొదలుపెట్టాలని నయీం గ్యాంగ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు, నయీం బాధితుల్లో ఎక్కువమంది అతడు చనిపోయాక కూడా బయటకు రావడం లేదు. ఇప్పడు నయీమ్ గ్యాంగ్ తమకు చేసిన అన్యాయం పై తాము పోలీస్ స్టేసన్ మెట్టెక్కితే, ఆ తర్వాత తాము నయీం గ్యాంగ్ టార్గెట్ గా మారతామని వారు భయంతో సైలెంటగానే ఉండటం బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.