ఖైదీలో మెగాస్టార్ డ్యాన్సులు ఎలా ఉన్నాయంటే..!
@megastarchiranjeevi @pawankalyan #koradanews #korada @alwaysramcharan #ramcharan #bossisback ఖైదీలో మెగాస్టార్ డ్యాన్సులు ఎలా ఉన్నాయంటే..!
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నెంబర్ 150పై మెగాభిమానులకు చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లిన మూవీ టీం, సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి హైదరాబాద్ చేరుకున్నారు.అక్కడ క్రొయేషియా, స్లోవేనియా వంటి ఎగ్జాటిక్ లొకేషన్లలో చిత్రీకరణ చేశారు.
అక్కడ రెండు పాటల్ని షూట్…
View On WordPress











