కమలహాసన్ చెప్పింది నిజమేనా..?
kamal-hasan-apologises-for-supporting-demonetisation-drive #kamalhaasan #apologise #pmmodi #demonetisationdrive #mistake #wrongmove #koradanews
త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన లోక నాయకుడు కమలహాసన్.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తాను తొందరపడి సమర్ధించానని, ఆ విషయాన్ని సమర్ధించడం తాను చేసిన పెద్ద తప్పని కమల్ అన్నారు. ధనవంతుల కోసమే మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని కమల్ విమర్శించారు. మోదీ తీసుకున్న నిర్ణయం…
View On WordPress









