అది నిజమైతే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పండుగే..!
good-news-for-pawan-kalyan-fans-2 #pawankalyan #specialrole #vaishnavtej #megahero #tollywood #janasena #directordolly #koradanews
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడో న్యూస్ వైరల్ గా మారింది. అది నిజమే అయితే, పవన్ ఫ్యాన్స్ కు పండుగే అంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకుంటాడని, తెరపై కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
‘’అజ్ఞాతవాసి’’ సినిమా తర్వాత పవన్ నటనకు దూరమయ్యారు. ఫుల్ టైమ్ రాజకీయాలకే కేటాయించారు. దీంతో ఇక వెండితెర మీద పవన్ కనిపించటం అసాధ్యమన్న ప్రచారం…
View On WordPress





















