తల్లిని చెరబట్టీ, కూతుర్నీ లొంగదీసుకోవాలనుకున్న కానిస్టేబుల్!..
ఓ కానిస్టేబుల్ కామ క్రీమహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలను ముందుకు తీసుకొస్తోంది. అమాయకులు తమ మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ మృగాళ్ల కామ దాహం ఎక్కడా మారలేదు. మహిళను లొంగదీసుకోవడమే కాకుండా ఆమె కూతురిపై కూడా కన్నేసి, ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం…
View On WordPress








