భోగి మంటల వేడికి మీ కష్టాలు ఆవిరైపోయి, సంపద మరియు అభివృద్ధి వెలుగులోకి రావాలి అని కోరుకుంటూ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు 🔥🌾🎋
May the flames of Bhogi consume all your challenges, lighting the way to abundance and prosperity. Wishing everyone a joyful and blessed Bhogi!














