టాలీవుడ్ ని కూడా బాలీవుడ్ లా మారుస్తున్నారా
టాలీవుడ్ ని కూడా బాలీవుడ్ లా మారుస్తున్నారా? Is Telugu Cinema Becoming Like Bollywood
తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు విపరీత పోకడలు కనిపించినా అవి కొంత కాలం మాత్రమే చెల్లుబాటులో ఉండేవి. అశ్లీలత, అసభ్యత కొంత మేర మాత్రమే మన సినిమాల్లో కనిపించేది. కాని మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇందులో కూడా మెల్లగా మార్పులు రావడం మొదలైంది. అప్పట్లో చిరంజీవి ‘అల్లుడా మజాకా’ సినిమాలో డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని మహిళా సంఘాలు రోడెక్కి నిరసన కూడా తెలిపాయి. బాలకృష్ణ ‘ముద్దుల మొగుడు’ సినిమా విషయంలోను…
View On WordPress








