"Freedom of Expression, Not Profanity": Debate Erupts Over Media Language in Telangana
“Who Are Journalists? CM’s Question Sparks Media Ethics Debate” Justice Sudarshan Reddy Chief Speaker భారత రాజ్యాంగం అనుసరించి పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందిగాని బూతు ప్రకటనా స్వేచ్ఛలేదున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులంటే ఎవరు? అన్న ప్రశ్న లేవనెత్తిన విషయం తెలిసిందే! ఇది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, తెలంగాణ జర్నలిస్టుల…












