పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సందీప్ కిషన్:-
పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సందీప్ కిషన్:-
Sundeep Kishan Pan India Film చిన్న హీరోలలో ఎపుడు విభిన్న కథ మరియు కథనాలతో ప్రేక్షకులని అలరించే హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. సినిమా హిట్ ఆ లేదా ప్లాప్ ఆ అని అస్సలు ఆలోచించారు. ప్రజలకి కొత్త అనుభూతి కలిగించాలనే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇపుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా అన్ని భాషలలో విడుదల చేయనున్నారు. ఆ సినిమా కి టైటిల్ గా…
View On WordPress










