సాయి ఇప్పటికైనా మారినట్లేనా..?
https://www.myfirstshow.com/sai-dharma-tej-changed/
తనకు మించిన సాయం చేయడం తప్పు కాదేమో కానీ.. తాను మునిగిపోయే సాయం మాత్రం చేయకూడదు. మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ ను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైమ్ లోనే స్టార్ అయ్యాడు సాయి. వరస విజయాలతో రప్ఫాడించేసాడు. కానీ గత రెండేళ్లుగా ఈయన కెరీర్ నెమ్మదించింది....












