అమెరికాలో కాల్పులు..
ఒహైయో: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఒహైయో రాష్ట్రంలోని ప్రముఖ నగరం డేటన్ సమీపాన ఉన్న బట్లర్ టౌన్షిప్ అనే చిన్న పట్టణంలో మరోసారి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు పట్టణ పోలీసులు వెల్లడిరచారు. సాయుధుడైన దుండగుడు కారులో సంచరిస్తూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి వివిధ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి…
View On WordPress















