జగన్ నడక పవర్ ఇస్తుందా?
ys-jagan-mohan-reddy-padayatra-from-oct-27 #ysjaganmohanreddy #ysrcp #padayatra #padayathra #plenary #ysrajasekharareddy #prashanthkishor #koradanews
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్షం వైసీపీ సమరశంఖం పూరించింది. టీడీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల యుద్ధానికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెరతీశారు. ప్లీనరీ వేదికగా పొలిటికల్ స్పీడ్ పెంచారు 2019 ఎన్నికలు లక్ష్యంగా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. 9 కీలక పథకాలతో ముందస్తు మేనిఫెస్టోను ప్రకటించారు. పవర్ లోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని సంచలన, సాహసోపేతమైన ప్రకటన చేశారు.…
View On WordPress













