పాపం లారెన్స్ కి సినిమా కష్టాలు
పాపం లారెన్స్ కి సినిమా కష్టాలు! #RaghavaLawrance #MottaSivaKettaSiva Release Problems Still Continues #RBChoudary
నృత్య దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన రాఘవేంద్ర లారెన్స్ ఆ తర్వాత దర్శకుడిగా మారడం దాంట్లో అంతకు మించి పేరు తెచ్చుకోవడంతో అతన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. ‘ముని’ సిరీస్ ని ఒక బ్రాండ్ గా మార్చి పడేసాడు లారెన్స్. దాని తర్వాత వచ్చిన సీక్వెల్స్ ‘కాంచన’, ‘గంగ’ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఆడటంతో లారెన్స్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న లారెన్స్ ఈ మధ్యే చిరంజీవి ‘ఖైది నంబర్ 150’…
View On WordPress

















