నా పేరు భరత్.. ఇవే నా రికార్డులు
https://www.myfirstshow.com/mahesh-babu-bharath-ane-nenu-teaser-record-views/
నా పేరు సూర్య ఉంది కానీ నా పేరు భరత్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు మహేష్ చేసిన సినిమా ఉంది కదా.. అదే భరత్ అనే నేను. దీన్నే మన సౌకర్యం కోసం కాస్త మార్చేసాం అంతే. భరత్ అనే నేను కాస్తా.. నా పేరు భరత్ అయిపోయింది. ఈ చిత్ర విజన్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సాధి...








