Revanth reddy Shocking Decision About Politics | T Congress | Peoplesposttv | #Revanthreddy #TelanganaCongress #RevanthCongressLeader #RevanthShockingDecision #TelanganaCongress #RevanthPoliticain #RevanthreddyEmotional #TelanganaPolitics #LatestUpdates #Peoplesposttv #2019
రేవంత్ రెడ్డి ఏమయ్యాడు?!… ఎన్నికల సమయంలో,రోజంతా టీ Peoplesposttv వీల్లో కనబడుతూ ఒకటే కేసీఆర్ ను,టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడేవాడు. పాపం కాలం కలిసి రాక ఎన్నికల్లో ఓటమి పాలై… చివరిగా కౌంటింగ్ రోజు,డిసెంబర్ 11వ తారీకున కనపడ్డ మనిషి మళ్లా పత్తా లేడు జాడ లేడు. మళ్ళి ఎప్పుడు కనిపిస్తాడో? అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మింగుడువడని వార్తను తెలియజేసారు.Revanth reddy Shocking Decision About Politics | T Congress | Peoplesposttv | కాంగ్రెస్ అభిమానులకు,రేవంత్ రెడ్డి వీరాభిమానులకు 2018 చివరి క్షణాల్లో ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి … రెండేళ్ల పాటు మీడియా ముందుకు రానని ప్రకటించారు. ఇది మీడియాకైతే టిఆర్పీలు కుప్పకూల్చే వార్తా. ఎవరి పేరు చెబితే కాంగ్రెస్ శ్రేణుల్ల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుందో.. ఎవరు ఉన్నారని కాంగ్రెస్ వైపు యువత మొగ్గుచూపుతున్నారో,ఎవరిని చూసి కేసీఆర్ కు తగిన వాడు అని జనాలు ఫీల్ అవుతారో అలాంటి రేవంత్ కంటికి కనిపించకుండా అజ్ఞాతంలో గడపునున్నారని తెలిసి కాంగ్రెస్ శ్రేణులు దిగ్బ్రాంతికి గురయ్యాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది యువకులు డిసెంబర్ 31 వేడుకల్ని బహిష్కరించినట్లు తెలిసింది.Revanth reddy Shocking Decision About Politics | T Congress | Peoplesposttv | ఇక కొంతమంది, అతి విశ్వాసంతో ఎగిరాడు ఎగిరాడు బొక్క బోర్లా పడ్డాడు. తగిన శాస్తి జరిగింది అని ఎద్దేవా చేస్తున్నారు. రేవంత్ ను పెవిలియన్ కు పంపి మంచిపని చేసాడని కేసీఆర్ ను తెగ పొగిడేస్తున్నారు. అయితే రేవంత్ అభిమానులు మాత్రం … ఆయన రెండు అడుగులు వెనక్కి వేశాడని,ఇది వ్యూహాత్మక మౌనమని … ఆ తర్వాత టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తప్పదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.Revanth reddy Shocking Decision About Politics | T Congress | Peoplesposttv | ఏదిఏమైనా సంచలన నేత సడన్ గా మాయమవడం వల్ల ఇటు మీడియా,అటు జనాలు…. కొంత మసాలాకు దూరం అవుతారన్నది మాత్రం వాస్తవం. Revanth reddy Shocking Decision About Politics | T Congress | Peoplesposttv |












