కొలువుదీరిన షిండే కేబినెట్.. 18 మందికి బెర్త్‌లు..
కొలువుదీరిన షిండే కేబినెట్.. 18 మందికి బెర్త్‌లు..
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. ముంబైలోని రాజ్‌భవన్‌లో అట్టహసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ సమక్షంలో 18 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 9 మంది శివసేన షిండే వర్గానికి చెందినవారు.. కాగా మరో 9 మంది బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు. వేడుకగా ముగిసిన ఈ కార్యక్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్…
View On WordPress










