సునీల్ బెస్ట్ కామెడీ సీన్స్ Watch Sunil Best Comedy Scenes From Sontham Movie. #SunilComedy #SonthamMovieComedy #TeluguComedyVideos

seen from United States
seen from United States
seen from Israel

seen from United States
seen from United States
seen from Switzerland

seen from Belgium
seen from Israel

seen from United States
seen from South Korea
seen from United States
seen from United States

seen from United States

seen from United States

seen from Colombia
seen from United States
seen from United Kingdom

seen from Colombia
seen from France
seen from United States
సునీల్ బెస్ట్ కామెడీ సీన్స్ Watch Sunil Best Comedy Scenes From Sontham Movie. #SunilComedy #SonthamMovieComedy #TeluguComedyVideos
Sunil Comedy Scenes Back To Back. #SunilComedyScenes #TeluguComedyVideos #LatestTeluguComedyVideos పేడ వాసన రాకుండా ఉండటానికి ఏంకలుపుతున్నారో చూడండి - https:...
Sunil Comedy Scenes Back To Back. #SunilComedyScenes #TeluguComedyVideos #LatestTeluguComedyVideos పేడ వాసన రాకుండా ఉండటానికి ఏంకలుపుతున్నారో చూడండి
కమెడియన్గా సునీల్ బిజీ బిజీ! ఒక రోజుకు సునీల్ పారితోషకం ఎన్ని లక్షలంటే! హీరోగా చేస్తున్నప్పటి నుంచి సునీల్ కామెడీ రోల్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే.. 'మర్యాదరామన్న', 'పూలరంగడు' లాంటి చిత్రాల ద్వారా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రాలు ఏవీ సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే, కేవలం హీరోగా చేయాలనే నిర్ణయాన్ని ప్రక్కనబెట్టి మళ్లీ హాస్య పాత్రలు కూడా చేయాలని సునీల్ ఇటీవల నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అగ్ర దర్శకుల చిత్రాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హాస్య నటుడిగా త్రివిక్రమ్ .. శ్రీను వైట్ల .. హను రాఘవపూడి తదితరులు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా, మరికొన్ని పెద్ద దర్శకుల చిత్రాలు అతడు సైన్ చేయాల్సి ఉంది. సునీల్ మళ్లీ కమెడియన్గా నటిస్తున్నాడని తెలిసి, చాలా మంది అగ్ర దర్శకుడు, రచయితలు అతడిని దృష్టిలో ఉంచుకుని పాత్రలు క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే.. కమెడియన్గా తనకు డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడంతో..సునీల్ బాగానే అడుగుతున్నాడని సమాచారం. పారితోషికంగా ఆయన ఇప్పుడు రోజుకు 4 నుంచి 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. ఈ నాలుగైదేళ్లలో చాలా మంది సీనియర్ హాస్యనటులు చనిపోయిన తర్వాత.. టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ స్టాండర్డ్ ఉన్న కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉండటంతో.. దర్శక నిర్మాతలు సునీల్ అడిగినంత ఇచ్చేందుకు ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదట. ఏదేమైనప్పటికీ, సునీల్ కామెడీ అంటే ఇష్టపడే తెలుగు సినీ అభిమానులకు మాత్రం ఇది శుభవార్తే!