ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో విషాదం… తల్లి కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు Prakash Raj కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత సోమవారం ఉదయం స్వగృహంలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సువర్ణలత అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బెంగళూరులో నిర్వహించనున్నారు. ఈ దుర్వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ప్రకాష్ రాజ్ కుటుంబానికి…

















