తిత్లీ బాధితులకు అండగా నిలిచిన అల్లు అర్జున్
#AlluArjun #StylishStar తిత్లీ బాధితులకు అండగా నిలిచిన అల్లు అర్జున్
తిత్లీ తుఫాను వలన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.ఆ సమయంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి కావాల్సిన కనీస సౌకర్యాల గురించి ఆరా తీశారు.వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ప్రతీ ఒకర్ని అభ్యర్థించారు.
ఏపీ లో కూడా అదే తీర్పు
ఈ మేరకు అల్లు అర్జున్ మరోసారి తిత్లీ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తిత్లీ తుపాను…
View On WordPress











