మీ ఆఫీసులో అందరూ బట్టలు లేకుండా పని చేస్తే ఎలా ఉంటుంది?
#belarus #worknude #nudeoffice మీ ఆఫీసులో అందరూ బట్టలు లేకుండా పని చేస్తే ఎలా ఉంటుంది?
మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? బట్టలు లేకపోవడం కాదు.. కనీసం ఇస్త్రీ లేని బట్టలు వేసుకుని ఆఫీసుకు వెళ్లడానికే ఇబ్బంది పడిపోతారు చాలా మంది. అటువంటిది న్యూడ్‌గా ఆఫీస్‌కి వెళ్లడం అంటే మాటలు కాదు. కానీ ఇప్పుడు ఓ దేశంలో ఇలానే జరుగుతోంది.
యూరప్‌లో బెలారస్ అనే చిన్న దేశం ఉంది. దానికి అలెగ్జాండర్ లుకషెంకో అనే ఆయన అధ్యక్షుడు. దేశంలోని ఉద్యోగులంతా కష్టపడాలని మనోడి కోరిక. ఆ విషయం తన శైలిలో కవితాత్మకంగా…
View On WordPress













