వెయ్యి నోట్లు ఎక్కడ మోదీ సాబ్?
వెయ్యి నోట్లు ఎక్కడ మోదీ సాబ్? What About #1000Rupee Notes #Modiji #Demonetisation #NotesBan
నోట్లరద్దు టైములో దేశ వ్యాప్తంగా ఎగసిపడిన నిరసనను తట్టుకుని మరీ నిలబడ్డారు మోదీ. రెండు నెలల టైంలో ముళ్ళ మీద కూర్చున్నట్టు ప్రతిపక్షాల విమర్శలను వింటున్నా తనకేమి పట్టనట్టు మౌనముని అవతారం ఎత్తిన మోదీ అనుకున్నది సాధించారు. దీని కోసం కొందరు ప్రాణ త్యాగం చేసినా, ఎన్నో పెళ్ళిళ్ళు ఆగిపోయినా దేనికీ చలించకుండా నిబ్బరంగా గడిపేశారు. డిజిటల్ ఇండియా అనేది మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదని RBI Governor…
View On WordPress









