చంద్రబాబు వైఖరే ప్రత్యేక హోదా కు అడ్డంకి గా మారిందా?
చంద్రబాబు వైఖరే ప్రత్యేక హోదా కు అడ్డంకి గా మారిందా?
ప్రజలు అభివృద్ధి కన్నా తాయిలలకే ఓట్లు వేస్తారని బాబు నమ్ముతున్నారు. 1995 నాటికి అప్పులకుప్పగా మారిన రాష్ట్రాన్ని 9 ఏళ్లలో అభివృద్ధి బాటలో నడిపానని , అయినా జనం 2004 లో ఓట్లు వేయలేదని, అదే విచ్చలవిడి అవినీతి కి పాల్పడినా, తాయిలాలు ఇచ్చిన వైఎస్ ను దేవుడిలా చూస్తున్నారని బాబు ఆవేదన చెందారు. అందుకే, 2019 లో అధికారం నిలుపుకోవాలి అంటే చంద్రన్న కానుకలు, సంక్షేమ పథకాలే మార్గం అని నమ్ముతున్నారు. దివాలా…
View On WordPress













