Les bouées jaunes plage du Ster

seen from United States
seen from Türkiye

seen from United States

seen from France
seen from China
seen from United States
seen from United States

seen from United States
seen from China
seen from Australia
seen from Australia

seen from United States
seen from China

seen from Malaysia
seen from United States

seen from Maldives

seen from United States

seen from United States
seen from Russia
seen from China
Les bouées jaunes plage du Ster
BOYAS-VELEROS-MAR-JUEGOS-NATACION-VERANO-COMARRUGA-FOTOS-PINTOR-ERNEST DESCALS por Ernest Descals Por Flickr: BOYAS-VELEROS-MAR-JUEGOS-NATACION-VERANO-COMARRUGA-FOTOS-PINTOR-ERNEST DESCALS- Jugando entre veleros y boyas en la playa de COMARRUGA, la Adrenalina de la natación en el agua marina mientras las medusas me observan con atención, estas actividades lúdicas y deportivas me devuelven unos cuantos años, ahora sorteo un velero, ahora me encuentro con una boya, tengo a las medusas intrigadas. Fotos del artista pintor Ernest Descals, el verano y el ansia de la vitalidad, tengo muy presente que pronto no podré hacerlo más, ahora es el momento de disfrutar de esta excitación, también tengo presente que cada año perecen muchas personas de ciertas edades en las playas, la edad y los años vividos no perdonan, pero por eso mismo tengo que lograr la superación.
México reclama "violación a la soberanía" al hallar cuerpo atrapado en boyas fronterizas de Texas
La cancillería de México aseguró en un comunicado que agentes estadounidenses encontraron un cuerpo atrapado en la barrera de boyas que instalaron las autoridades del estado de Texas en el río Bravo para impedir el paso de migrantes. La cancillería mexicana externó su rechazo a la colocación de la barrera de boyas y expresó su preocupación por el impacto a los derechos humanos y seguridad…
View On WordPress
రేపటి #శాసనసభసమావేశాల్లో #బోయలనుఎస్టీజాబితాలోచేర్చుట గురించి #ఫైలుకదలికకుప్రభుత్వంఓకేచెప్పినట్టేనా?
Law minister calls Boyas రేపటి శాసనసభ సమావేశాల్లో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుట గురించి ఫైలు కదలికకు ప్రభుత్వం ఓకే చెప్పినట్టేనా? హైదరాబాద్
Dear Boyas don't believe Congress, BJP and TRS parties, they can play and hold for another 20 years if they are in power! Believe in your strength and fight for justice!
గుర్తు పెట్టుకోండి కట్టప్పల్లారా! ఇది మన హక్కు : బోయలకు రాజ్యాధికారం, గౌరవం, చదువు, ఉద్యోగాలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పాలనలో ఎన్నటికీ(మరో 20 ఏళ్లు అయినా) రావు!
ఎందుకంటే....
- కాంగ్రెస్ గత 50 ఏళ్ల పాలనలో బోయలు దారుణంగా అణచివేతకు గురయ్యారు!
- టీఆరెస్ 8 ఏళ్ల పాలనలో బోయలు నమ్మి మోసపోయారు!
- బీజేపీ 8 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో మన ఫైల్ వాళ్ళ ముడ్డికింద వేసుకొని కూర్చున్నారు ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇదే గతి
మీ జీవిత కాలం నమ్మి మోసపోతూనే ఉంటారా?
అందుకని పై వాళ్ళని కాకుండా ఈసారి కిందవాళ్ళని నమ్ముదాం ఫలితం ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం.
అద్భుతాలు ఊరికే జరగవు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఆవేశ పూరిత నిర్ణయాలతో ఒరిగేదేమీ లేదు గుండు సున్న.
నీ కష్టం పైన ఉన్నవాడు గుర్తించ లేడు ఎందుకంటే వాళ్ల కళ్ళు పైన ఉంటాయి. నీ కష్టం విలువ సాటి కూలీ వాడికే తెలుస్తుంది.
జై సాహు మహా రాజ్, జై పూలే, జై అంబేద్కర్, జై వాల్మికి బోయ
-వేంకటేశ్వర్లు బోయ, గద్వాల్
Watch "All India Dalit Valmiki Community Get Together for Social Justice!" on YouTube
వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చకపోవడానికి టీఆరెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: ఈటల రాజేందర్
బోయలను ఎస్టీలో చేర్చడానికి బిల్లును సెపరేట్ గా పంపమని కేంద్రం అనేకసార్లు టీఆరెస్ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పిందని, మాజీ మంత్రి, బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ నిన్న అన్నారు. గద్వాలలో మంత్రి కేటీఆర్ పర్యటన లో వారికిచ్చిన హక్కును అడగడానికి వచ్చిన బోయలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇది ముమ్మాటికీ టీఆరెస్ ప్రభుత్వ వైఫల్యం అన్నా రాయన. బోయలు కడు పేద ప్రజలుగా జీవిస్తున్నారు అన్నారు. బోయలను ఎస్టీలుగా గుర్తించాలని ఆయన కేంద్రానికి నావంతుగా ప్రయత్నం చేస్తానన్నారు.