సెల్ఫీ తీసుకునే వారికి షాక్ ఇచ్చే వార్త!
ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లేని వారు దాదాపుగా లేరనే చెప్పాలి. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ధరలు రోజురోజుకు మరింత తగ్గుతుండడంతో వాటిని వినియోగించేవారు ఎక్కువ అవుతున్నారు. ఇక చేతిలో ఫోన్ ఉంటే చాలు, తమని తాము రకరకాల ఫోజుల్లో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ విధంగా సెల్ఫీ లు దిగుతున్న వారిలో యూత్ మాత్రమే కాదు సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు అని తేడాలేకుండా…
View On WordPress












