సాక్ష్యాన్ని కాపాడటం కోసం స్మశానం లో పడుకున్న ఐఏఎస్ అధికారి
సాక్ష్యాన్ని కాపాడటం కోసం స్మశానం లో పడుకున్న ఐఏఎస్ అధికారి
ఐఏఎస్ అంటే అయ్యా ఎస్ అంటూ మంత్రులకి ఊడిగం చేసే స్థాయికి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి కోర్టు తనకి అప్పగించిన పని పూర్తిచేయడం కోసం రాత్రంతా స్మశానం లో గడిపిన ఘటన తమిళనాడు లో జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 1999 లో ఓ గ్రానైట్ కంపెనీ యజమాని తన వ్యాపారం ఎదగడం కోసం నలుగురు మనుషులని బలి ఇచ్చాడనే ఆరోపణలు వచ్చాయి. మదురై కి చెందిన ఆ గ్రానైట్ వ్యాపారి ఓ బాలిక సహా ముగ్గురు వ్యక్తుల్ని…
View On WordPress
















